Header Banner

వాట్సాప్ గ్రూపుల్లో రెచ్చగొట్టే ప్లాన్.. హెలిప్యాడ్ వద్ద కుట్ర స్పష్టమైంది! హోంమంత్రి సంచలన వ్యాఖ్యలు!

  Wed Apr 09, 2025 12:14        Politics

ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత మీడియాతో మాట్లాడుతూ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు రెచ్చగొట్టే ధోరణిలో వ్యవహరిస్తున్నారని తీవ్రంగా విమర్శించారు. జగన్ వస్తున్నారనే మాటతో వైసీపీ నేతలు వాట్సాప్ గ్రూపుల్లో మెసేజ్‌లు పెడుతూ ఎక్కువ మంది రావాలంటూ రెచ్చగొట్టే ప్రయత్నం చేశారని చెప్పారు. ఈ కారణంగా భద్రతను కట్టుదిట్టం చేశామని, ముందస్తు ప్రణాళిక ప్రకారమే అన్ని చర్యలు తీసుకున్నామని హోంమంత్రి స్పష్టం చేశారు. అయితే వైసీపీ కార్యకర్తల దాడిలో పోలీసులు గాయపడినట్లు వెల్లడించారు.


ఇది కూడా చదవండిపవన్ కళ్యాణ్ కుమారుడికి స్కూల్లో గాయాలు.. జగన్ ఏమన్నారంటే..?


"ఒక మాజీ ముఖ్యమంత్రి కోసం 250 మంది పోలీసులను హెలిప్యాడ్ వద్ద మోహరించాం. జగన్ హెలికాప్టర్‌లో వెళ్లకుండా, రోడ్డుమార్గంలో వెళ్లేందుకు హెలిప్యాడ్ దగ్గర గొడవ సృష్టించేందుకు ప్రయత్నించారు," అని అనిత అన్నారు. “క్రిమినల్ పాలిటిక్స్‌లో ఎలా వ్యవహరించాలో అలా జగన్ చేస్తున్నాడు. వైసీపీ కార్యకర్తలను రెచ్చగొట్టేందుకు కొంతమంది నేతలు వాట్సాప్ గ్రూపుల్లో సందేశాలు పంపించారు. ఓ క్రిమినల్ పాలిటిక్స్‌లో ఎలా ఉంటాడో జగనే ఉదాహరణ,” అని హోంమంత్రి అన్నారు.

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఎయిర్‌పోర్ట్ పనులపై రామ్మోహన్ ఆగ్రహం.. కీలక ఆదేశాలు జారీ! ఎయిర్‌పోర్ట్ పూర్తికి డెడ్లైన్ ఫిక్స్!

 

ఏపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ చైర్మన్‌గా బొబ్బిలి ఎమ్మెల్యే, మాజీ మంత్రి! సభ్యులకు ఆయన కృతజ్ఞతలు..

 

ఆ విషయంలో ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం.. వివిధ రంగాల నుంచి పది మంది నిపుణులు!

 

పోసానికి మరో బిగ్ షాక్ ఇచ్చిన ఏపీ పోలీసులు.. మళ్లీ అరెస్ట్..?

 

ఆ జిల్లాలో ఉద్రిక్తత వాతావరణం.. వైసీపీటీడీపీ నేతల మధ్య ఘర్షణ.. కార్ల ధ్వంసం.!

 

వాహనదారులకు కేంద్ర బిగ్ షాక్.. ఓరి దేవుడా.. దేశవ్యాప్తంగా పెరిగిన పెట్రోల్డీజిల్ ధరలు.!

 

ఏపీవాసులకు గుడ్ న్యూస్.. సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం.. ముఖ్యంగా ఈ మూడు - ప్రతీ నియోజకవర్గంలోనూ.!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #APPolitics #HomeMinisterAnitha #HelipadConspiracy #YSRCPDrama